17 outgoing senior Hyderabad civic officials gift themselves new iPhones amid financial crunch
#GHMCStandingCommittee
#iPhones
#SeniorHyderabadCivicOfficials
#HyderabadMayor
#17outgoingseniorHyderabadcivicofficials
#TRS
#CMKCR
#Telanagana
#జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ

జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సర ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలలో ఒకటి మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్ లు కావాలని పట్టుబట్టినట్టు సమాచారం. మొత్తం 27,23,740 రూపాయల ఖర్చు అవుతుందని అంచనా రూపొందించారు